(ఒక అబ్బాయ్,అమ్మాయ్ బైక్ పై 100km స్పీడ్ తో
వెల్తునారు)
అమ్మాయ్ : slow గా వెల్లు నాకు భయమేస్తుంది.
అబ్బాయ్ : no ఇలా ఐతేనే చాలా బాగుంది.
అమ్మాయ్ : plz.. slow చేయ్ నాకు చాలా
భయమేస్తుంది.
అబ్బాయ్ : అలా ఐతే i love u చెప్పు
అమ్మాయ్ : సరే i love u , ఇంక slow చేయ్
అబ్బాయ్ : ఒక hug ఇవ్వు
(అమ్మాయ్ hug ఇచ్చింది)
అబ్బాయ్ : నా helmet తీసుకోని నువ్వు పెట్టుకో
నాకు ఇబ్బందిగా ఉంది.
..
.
తరువాత రోజు news paper లో : "A motorcycle had
crashed into a building because of break failure.
Two people were on the motorcycle, but only
one survived."
.
..
.అసలు నిజం ఏంటి అంటే మార్గ మద్యలోనే ఆ
అబ్బాయ్ కి తెలిసింది breaks fail అయ్యాయని కాని ఆ
నిజం ఆ అమ్మాయ్ కి తెలియనివ్వలేదు. ఆ అమ్మాయ్
అంటే అతనికి చాలా ఇష్టం.చివరిసారిగా తన స్పర్స(hug)
తీసుకోని ఆ helmet తనకి ఇచ్చి ఆ accident లో
అతను మరణించాడు...కాని ఆ అమ్మాయి గుండె లో
శాశ్వతంగా నిలిచిపొయడు...
boys love always true....
No comments:
Post a Comment